HYD: భారతరత్న బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం కాచిగూడ చెప్పల్ బజార్లో బీజేపీ నేతలు భారత రాజ్యాంగంపై స్కూల్ పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్య క్రమంలో బీజేపీ నేతలు శ్యాంరావు, బల్వీర్, శీర్ సాగర్, శ్రీకాంత్, కృష్ణకుమార్, సుభాష్ పటేల్, ఆరవింద్, సి. వినోద్ యాదవ్, వాసు, ఉన్నారు.