కడప: దళిత క్రైస్తవులను ఎస్సీలు గుర్తించే వరకు వైసీపీ పార్టీ తరఫున పోరాటం చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్ అన్నా రు. శుక్రవారం కడపలోని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి అంజాద్ భాషా వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితులను ఎస్సీలుగా గుర్తించే వరకు పోరాటం తప్పదన్నారు.