CTR: బంగారుపాళ్యం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు నిధులు, అభివృద్ధి పనులపై ఈనెల 18, 19వ తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ తరగతులు వివిధ అంశాలపై అవగాహన కల్పించనునట్లు తెలిపారు. కావున దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.