ATP: గుంతకల్లు పట్టణంలో టీడీపీ హయాంలో నిర్మించిన ఉర్దూ అరబిక్ కళాశాలను శనివారం గుంతకల్లు టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి స్థానిక టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి పరిశీలించారు. కళాశాలను మరమ్మతులు చేసి త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని గుమ్మనూరు నారాయణస్వామి తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.