VSP: కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరికి అమ్ముతన్నారో చెప్పకుండా ప్రయివేటీకరణ అనే అర్ధం లేదన్నారు. ప్రస్తుతం యాజమాన్యం కాంట్రాక్ట్ ఏజెన్సీలను 32కి తగ్గించే ప్రయత్నం మాత్రమే చేస్తోందన్నారు.