కృష్ణా: సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. మంత్రి సీఎంకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం సీఎంతో కలిసి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.