E.G: గోకవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ శ్రామికులతో గ్రామసభ బుధవారం నిర్వహించారు. ఈ గ్రామ సభకి E. C. YBN రాజేష్ మాట్లాడుతూ.. ఉపాధి శ్రామికులందరూ కంపల్సరీ ఈ కేవైసీ చేయించుకోవాలి అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చేయు పనులు జాబితాను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.