TPT: తిరుపతిలోని గరుడ వారది ఫ్లైఓవర్ వద్ద ఇటీవల ప్రమాదాలు చేసుకోవడంతో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక చొరవతో సమగ్ర చర్యలు చేపట్టారు.ఫ్లైఓవర్ పై మలుపుల వద్ద లింకింగ్ సిగ్నల్ లైట్స్, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ కంట్రోల్ సైన్ బోర్డులు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించేలా సూచికలను అమర్చారు.