AKP: నక్కపల్లి జడ్పీ హైస్కూల్లో టెన్త్ చదువుతున్న దొడ్డా రోహిత్ అండర్–17 జాతీయ హాకీ పోటీలకు ఎంపికయ్యాడని హెచ్ఎం పి.విజయ శనివారం పేర్కొన్నారు. YSR కడప జిల్లాలో ఈనెల 9–11 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రోహిత్ ప్రతిభ చోటుచేసుకున్నారిని అన్నారు. జనవరి 27 నుంచి 31 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటాడన్నాని హెచ్ఎం వేల్లడించారు.