ATP: గుత్తి మున్సిపాలిటీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను చెల్లింపుకు ఈనెల 30 వరకు 50 శాతం రాయితీతో ఇంటి పన్ను చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను చెల్లించని వారు ఈనెల 30 లోపల 50% వడ్డీ రాయితీతో చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.