NTR: విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 10వ జాతీయ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తైక్వాండో వంటి క్రీడలు యువతకు మార్గనిర్దేశం చేస్తాయి. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల మద్దతు ఇస్తుంది అని తెలిపారు. అనేక ప్రాంతాల క్రీడాకారులు పాల్గొన్నారు.