ATP: మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన 60 మంది వాల్మీకి బోయ ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం జరిగింది. స్థానిక ఎన్జీవో హోమ్‌లో వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అంకితభావంతో నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు.