VZM: తల్లిదండ్రులను సంరక్షించడం పిల్లల ప్రథమ కర్తవ్యమని ఎస్.కోట జూనియర్ సివిల్ జడ్జ్ బి. కనకలక్ష్మి అన్నారు. పంచాయతీ కార్యాలయంలో సోమవారం తల్లిదండ్రుల సంరక్షణ, వయోవృద్ధుల చట్టం 2007 అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులు మండల న్యాయ సేవ కమిటీని సంప్రదించాలని కోరారు.