W.G: మేగా ఇంజనీరింగ్ సంస్థ, బావర్ సంస్థ ప్రతినిధులతో సోమవారం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. వీటిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి చర్చించారు. అలాగే ప్రాజెక్ట్ డిజైన్, పురోగతి ఇతర అంశాలను చర్చించి, పనులు వేగవంతం చేయాలని సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.