ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ బాలరేవుల గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని వార్డు సభ్యులు సాగిన సంజీవ్, తేజ కోరారు. సోమవారం ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ బోర్డు ఛైర్మన్ సివేరి దొన్నుదొరను కలిసి వినతి అందజేశారు. బూదరాళ్ల పంచాయతీలో ఉన్న 33 మారుమూల గ్రామాలకు బాలరేవుల కేంద్రంగా ఉందన్నారు. ఈమేరకు బాలరేవుల వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.