KKD: కార్తీకమాస ఉత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం సామర్లకోట కుమార రామ భీమేశ్వర ఆలయంలో బాలా త్రిపుర సుందరి అమ్మ వారిని సుమారు 30 కిలోల వెండి చీరతో సర్వాంగా సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనాలకు అనుమతించారు. పెద్దఎత్తున ప్రసాద వితరణ చేసారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.