SKLM: పలాస ఎమ్మెల్యే శిరీషను ఆమె క్యాంప్ కార్యాలయంలో నటుడు నిర్మాత, డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఇటీవల తాను నటించి నిర్మించిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ మూవీ రివ్యూ షోకి రమ్మని ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మూవీకీ హాజరవుతారని తెలియజేశారు.