PPM: సూపర్ జీఎస్టీపై అందరికి అవగాహన అవసరం, అన్నివర్గాలకు ప్రయోజనకరం సూపర్ జీఎస్టీ 2.o అని కార్మికశాఖ సహాయ కార్మిక కమిషనర్ సువర్ణ అన్నారు. కార్మికశాఖ,మన్యం జిల్లా ఆద్వర్యంలో జీఎస్టీ 2.0 పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు తాత్కాలిక పనివారితోను, ఫ్లాట్ ఫాం పనివారితో బైక్ ర్యాలీ నిర్వహించారు.