KDP: ప్రొద్దుటూరు టీబీ రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను శనివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి,అసిస్టెంట్ కమిషనర్ కొండయ్యలతో కలిసి అక్కడి రికార్డులను, వసతులను తనిఖీ చేశారు. రోజుకు ఎంతమందికి ఆహారం అందిస్తున్నారని, నాణ్యత ఎలా ఉందని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు.