KDP: ప్రభుత్వ DLTC ఐటిఐలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆగస్టు 26 వరకు అడుగు పెంచినట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ అదనపు డైరెక్టర్ రత్నరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ధ్రువపత్రాలు, ఫోటో, ఆధార్ తీసుకొని ప్రభుత్వ ఐటిఐకి రావాలన్నారు.