ASR: అనంతగిరి మండలంలో శుక్రవారం జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ కుమార్ పర్యటించనున్నారని క్యాప్ కార్యాలయం నుంచి తెలిపారు. ముందు గా కాశీపట్నం జీసీసీ గుడౌన్ పరిశీలించిన అనంతరం డీపోలను తనిఖీ చేయనున్నారు. జీసీసీ ద్వారా సరఫరా అవుతున్న నిత్యావసర సరకులు, బియ్యం, తదితర వాటిపై గిరిజనులను అడిగి తెలుసుకుంటారని వారు తెలిపారు.