శ్రీకాకుళం రూరల్ నైరా గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు, మిల్లర్లకు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే తమ ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు జమఅవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద సమస్యలు, బ్యాంక్ గ్యారంటీలు, ట్రక్ షీట్ తయారీ, పంటల దిగుబడి గురించి తెలుకున్నారు.