SKLM: సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లిపాడు గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు,మహిళలకు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భద్రత,రక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ ఉపయోగం, రిజిస్ట్రేషన్ వంటి వాటి గురించి మహిళలకు అవగాహన కల్పించామన్నారు.