BPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అని తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు మళ్లీ మళ్లీ రావని తెలియాజేశారు.