ELR: చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో పార్టీ సభ్యత్వ కార్డులను నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనిష్ కుమార్ మాట్లాడారు. 2 సంవత్సరాలకు కలిపి రూ.100 చెల్లిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను మంత్రి నారా లోకేష్ వర్తింపచేయడంతో, టీడీపీ మెంబర్ షిప్ తీసుకోవడం ఎంతో మంచిదన్నారు.