ATP: బెంగళూరులోని MAHE యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో మంత్రి పయ్యావుల కేశవ్ అతిథిగా పాల్గొన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. 30ఏళ్ల క్రితం తాను ఇక్కడే ఎంబీఏ డిగ్రీ పట్టా తీసుకున్నానని అన్నారు. నేడు తన చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రధానం ఆనందంగా ఉందన్నారు.