KDP: జమ్మలమడుగు ప్రాంతంలోని పర్యటక కేంద్రమైన గండికోట ప్రాజెక్ట్‌లో పరిశీలించేందుకు ఆదివారం విచ్చేసిన రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు జమ్మలమడుగు రైల్వే స్టేషన్లో నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్బరామిరెడ్డి NDA నాయకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రి వెళ్ళే కార్యక్రమంలో పాల్గొనేందుకు NDA కూటమినేతలు సన్నద్ధమవుతున్నారు.