CTR: కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రెండు పాటలను దేవస్థానం ఈ.వో ఆవిష్కరించారు. పలమనేరుకు చెందిన శ్రీ వాసుదేవన్ రచించి పాడిన అఖిల దేవతా కృతి అనే పాట, రాధిక, శ్రీ కాణిపాక గణపయ్య లాలి పాట రచించి సినీ గాయకుల దగ్గర పాడించారు. ఆ పాటలను ఆస్థాన మండపం నందు దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.