VSP: జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 8 నుండి 14 వరకు విశాఖపట్నం తపాలా డివిజన్లో ఆధార్ నమోదు మరియు అప్డేట్ క్యాంపులు నిర్వహించనున్నారు. తపాలా కార్యాలయాలు, పాఠశాలలు, కాలనీలలో ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్లు, సుకన్య సమృద్ధి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఓపెనింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.