TPT: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రేపు నిర్వహించేందుకు NTA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. SGS స్కూల్, గీతం స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్లోకా ఏ బిర్లా స్కూల్లో పరీక్షలు జరగనున్నాయి.1569 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సా. 4.30 వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సా. 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.