KRNL: ఇంటర్నేషనల్ సిల్వర్, బ్రౌన్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడు దండు వెంకటేశ్‌ను పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్యాంబాబు పూలమాలలు, శాలువాతో ఆదివారం సత్కరించారు. మోడ్రన్ పెంటాథలాన్ విభాగంలో అంతర్జాతీయ గేమ్స్‌లో మెడల్స్ గెలిచి పత్తికొండకు గౌరవం తీసుకొచ్చాడని ఆయన అభినందించారు.