ప్రకాశం: కనిగిరి సుందరయ్య భవన్లో సోమవారం విద్యుత్త్ సంస్కరణలు, ప్రజలపై భారాలు అనే అంశంపై ఆశా కార్యకర్తలకు స్టడీ సర్కిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేస్తుందని ఆయన అన్నారు.