NLR: అమరావతిలోని సెక్రటేరియట్లో గురువారం ఏపీ రవాణా, క్రీడా,యువజన శాఖ మంత్రి మదనపల్లి రాంప్రసాద్ రెడ్డిని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించవలసిందిగా మంత్రిని ఎమ్మెల్యే కోరారు.