ATP: లేపాక్షి మండల వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ మండల కన్వీనర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జగన్కు బర్త్ డే విషెస్ చెప్పారు.