NLR: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గృహ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నేబోయిన చెంచలబాబు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో దుత్తలూరు మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు, సుమన్, తదితరులు ఉన్నారు.