AKP: రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వ పూర్తి వైఫల్యం చెందింది. ఎరువులు వాడకం తగ్గించుకుంటె కేంద్రం ఇస్తామన్నా గ్రాంట్ కోసం కక్కుర్తి పడి అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తుదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డీ.వెంకన్న బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసారు.