కర్నూలు నుంచి బళ్లారి వెళ్లే రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కర్నూలు MP బస్తిపాటి నాగరాజు కోరారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డు ద్వారా ఏపీ, కర్నాటక కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కర్నూలు నుంచి బళ్లారి హైవే చేయడం ద్వార బెంగళూరు టూ హైదరాబాదు హైవేలో 6 లైన్ల రోడ్డు వేయాలని కోరారు.