GNTR: సంకీర్తనా సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె.పురుషోత్తమరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.