NTR: కృష్ణ యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 2025లో నిర్వహించిన బీపీఈడీ, డీపీఈడీ 2వ సెమిస్టర్, ఫార్మ్-డీ రెండో ఏడాది పరీక్షలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని KRU పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.