ATP: రిటైర్ అయ్యే వయసులో సెటైర్లు అవసరమా అంటూ జిల్లా వైసీసీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ మహిళా నేత సంగా తేజస్విని విమర్శించారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. 40 ఏళ్లలో మీ చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 18 నెలల్లో చేసి చూపించారన్నారు. వైసీపీ హయాంలో నగరపాలక సంస్థను నాశనం చేశారని మండిపడ్డారు.