KRNL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలో ఇవాళ సచివాలయ సిబ్బంది సచివాలయం వద్దనే పెన్షన్లను పంపిణీ చేస్తుండడంతో పెన్షన్ లబ్ధిదారులు వాగ్వాదం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారని, సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.