తూ.గో: 100 రోజుల కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్టు పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. సోమవారం పలుచోట్ల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కె.గంగవరం మండలం పామర్రులో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్ మాధుర్ పాల్గొని ప్రసంగించారు.