కృష్ణ: సీఎం చంద్రబాబు వావివరుసలు లేని రాజకీయం చేస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. షర్మిల రాసిన వ్యక్తిగత లేఖ టీడీపీ అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్షమవ్వడం చంద్రబాబు రాజకీయంగా పెట్టుకుంటున్న అక్రమ బంధాలకు నిదర్శనమన్నారు.