KRNL: మాల దాసరి, దాసరి కులాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని బుధవారం జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమన్న, కార్యదర్శి రత్నం, అధ్యక్షులు నరసింహులు మంత్రాలయంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాఘవేంద్రకు వినతి పత్రాన్నిఅందజేశారు. మాల దాసరి, దాసరి కులాలు ఎస్సీకుల సర్టిఫికెట్లు పొందడం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధమన్నారు.
Tags :