NLR: విజయవాడ వరద బాధితులకు నెల్లూరు పొగతోటకు చెందిన సమతా నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు, డాక్టర్ సుజాతమ్మ 1 లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు నగదును మంత్రి నారాయణకు అందించారు. మంత్రి నారాయణ వారిని అభినందించారు.
Tags :