ప్రకాశం: మార్కాపురం మండలంలోని అన్ని గ్రామాలలో రేపటి నుంచి ఈ నెల 31 వరకు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయాధికారి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటగా రేపు మార్కాపురం మండలం నాయుడుపల్లిలో నిర్వహించనున్నట్లు VAA కర్రా పావనేశ్వరి తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచారంతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన తెలిపారు.