కృష్ణా: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అంబేడ్కర్ చిత్రపటం ఉన్న బ్యానర్‌ను చంపడాన్ని నిరసిస్తూ సోమవారం నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్‌కు తరలి వెళ్లకుండా ముదినేపల్లిలోని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బాబురావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే అంబేడ్కర్ విగ్రహానికి రఘురామకృష్ణరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.