VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి 81 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.