W.G: పోడూరు మండలం పండిత విల్లూరు గ్రామంలో బుధవారం 104 ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామస్థులకు మందులు అందజేశారు. అనంతరం సీజనల్ వ్యాధులు, వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో MLHP మీనా, ఏఎన్ఎం జగదీశ్వరి, ఆశాలు జ్యోతి, రత్నకుమారి, నాగలక్ష్మి పాల్గొన్నారు.