ELR: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్కే హబీబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రతి మంగళ, బుధవారాల్లో అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.